నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు షాక్.. ఆ కేసులో రూ.200 జరిమానా.. ఎందుకో తెలుసా! సావర్కర్‌పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నోకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే! నాగర్ కర్నూల్ SLBC ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆరాతీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ AI విషయ పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో మోదీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. దురదృష్టవశాత్తూ మోదీ ప్రసంగాలకే పరిమితమయ్యారని విమర్శలు గుప్పించారు. టెక్నాలజీలో భారత్‌కు బలమైన పునాది కావాలన్నారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు! రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్ మహిళా బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న టైంలో దగ్గరగా వచ్చి బిగ్గరగా అరిచారని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు దీనిపై లేఖ రాశారు. By srinivas 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు 'అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!? ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్లో ప్రియాంక సీటు నెంబర్ ఫిక్స్.. ఆయన పక్కనే! పార్లమెంట్లో ప్రియాంక స్థానం ఖరారైంది. ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆమె పార్లమెంట్ లో అడుగుపెట్టనుండగా నాలుగో వరుసలో సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆమెకు సీటు నంబర్ 517 కేటాయించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి 19 సీట్ల గ్యాప్ ఉంది. By srinivas 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుల గణనపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన! కులగణన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే మూడో సామాజిక న్యాయ ఉద్యమమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే ఆధ్వర్యంలో ఈ మహా యుద్ధాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళతామన్నారు. తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తయిందని చెప్పారు. By srinivas 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn