రాజకీయాలు Sri Lanka అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత.. అనుర కుమార దిసనాయకే విజయం! శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రెసిడెంట్ పదవి సొంతం చేసుకున్నారు. శ్రీలంక ప్రెసిడెంట్‌గా అనుర కుమార ప్రమాణ స్వీకారం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ స్పష్టం చేసింది. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. దానికన్నా ముందు ఆగస్టు 2,3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో ముర్ము రాష్ట్ర గవర్నర్లను మీట్ అవ్వనున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maldives: దేశాధ్యక్షుడి పై చేతబడి..ఇద్దరు మంత్రుల అరెస్ట్! మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌ని అరెస్ట్ చేశారు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బీబీసీ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన గయానా అధ్యక్షుడు! 'మాకు ఉపన్యాసాలు ఇస్తున్నారు...' అంటూ బీబీసీ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ దేశ అధ్యక్షుడు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 18వేల పేజీలతో నివేదిక సమర్పించారు. ఇందులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా..రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్‌ను సవరించాలని సిఫారసు చేశారు. By Manogna alamuru 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Namibia President: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత! నమీబియా దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Republic Day celebrations:40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సంప్రదాయం..గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి 40 ఏళ్ళ తర్వాత పాత సంప్రదాయం మళ్ళీ వచ్చింది. రిపబ్లిక్ డే రోజు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి, ముఖ్యఅతిధి రావడం సంప్రాదాయంగా ఉండేది. కానీ మధ్యలో అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు రాష్ట్రపతి ద్రైపది ముర్ము గుర్రపు బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్‌తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Criminal Laws: అమల్లోకి మూడు క్రిమినల్ చట్టాలు... బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం! మూడు క్రిమినల్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 21, డిసెంబర్ 20న ఈ చట్టాలకు రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం లభించింది. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్ ఏంటో నియంతలు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారా అని ఆశ్యర్యపోతున్నారు. దేశాన్ని ఏడిపిస్తున్నది చాలదా నువ్వెందుకు ఏడుస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్నీరు పెట్టుకన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. By Manogna alamuru 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking: అమెరికా అధ్యక్షుడి మనవరాలి కిడ్నాప్...కాల్పులు..!! అమెరికా అధ్యక్షుడు బిడెన్ మనవరాలిని కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎస్యూవీ అద్దాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ ఏజెంట్లు నిందితులపై కాల్పులు జరిపారు. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన బైడెన్ 9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HAMAS COMMANDER:ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking : పార్లమెంట్ సమీపంలో ఉగ్రదాడి.. కాల్పులు!! టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరిన నారా లోకేశ్ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్నారు. అమిత్ షా తో పాటూ కేంద్రమంత్రులను కలిసి తన తండ్రి అరెస్ట్ గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే లోకేశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్లు సమాచారం. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayushman Bhav Campaign: నేడు "ఆయుష్మాన్ భవ" ప్రచారాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి...లక్షలాది మందికి ఉచిత చికిత్స..!! ఆయుష్మాన్ భవ ప్రచారాన్ని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము నేడు ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యం అని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రజలకు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించనున్నారు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn