నేషనల్ మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే మహాకుంభమేళాలో ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసులు కొత్త ట్రాఫికి ఆంక్షలు అమలు చేశారు. అవి ఫిబ్రవరి 11 నుంచే అమలు అవుతున్నాయి. ఫిబ్రవరి 12న మాఘి పూర్ణమి కావడంతో క్రౌడ్ పెరిగే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క యూపీలో 300 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు! మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు.ప్రయాగ్‌రాజ్ లో భక్తుల రద్దీ కారణంగా...ఉత్తర రైల్వే ప్రాంతంలోని లఖ్‌నవూ డివిజన్ ఫిబ్రవరి 9 మధ్యాహ్నం నుంచి 14 అర్థరాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసినట్లు ప్రకటించారు. By Bhavana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Monalisa: కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు జాక్‌పాట్.. తొలి మూవీకి భారీ రెమ్యునరేషన్..! మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె దాదాపు రూ.21లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానికంగా కూడా బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela : కుంభమేళాలో వసంతపంచమి అమృతస్నానాలు.. ఎంతమందంటే.. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. ప్రభుత్వం కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేసింది. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela 2025: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే! ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న గంగాసాగర్ యాదవ్ 1998లో పాట్నా వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది. పూర్తి స్టోరీ చదవండి. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Prayagraj Sangam | RTV మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV By RTV Shorts 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: భారీగా ట్రాఫిక్ జామ్.. 50 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు మహా కుంభమేళాలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మౌని అమావాస్య కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపుగా 50 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 24 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు మహా కుంభమేళాలో కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు వృద్ధ దంపతులను వారి కొడుకులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. చలిలో వణుకుతున్న ఆ జంటకు ఓ వ్యక్తి డబ్బులిచ్చి, ఆశ్రమానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్ ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn