హైదరాబాద్ HYD: నీ పాపం పండుతుంది.. బైక్ ఓనర్ కు 'x ' లో హైదరాబాద్ పోలీసుల వార్నింగ్! బాబూ ఎక్కువ సంబరపడకు...నీ పాపం కూడా పండే రోజు వస్తుంది అని ఓ బైక్ ఓనర్ కు చురకలంటించారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వారిని ఎక్కడున్నా పట్టుకుని శిక్ష విధిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh: గుండె మరోసారి ముక్కలైంది– కాస్ తీర్పు మీద వినేశ్ ఎమోషనల్ పోస్ట్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కాస్ తిరస్కరించిన తర్వాత మొదటిసారిగా స్పందించింది వినేశ్ ఫోగాట్. చాలా ఆవేదనకు గురైయ్యానని చెబుతూ నేల మీద పడుకుని భావోద్వేగానికి గురైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్– మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని మన్నించాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Radhikaa: ఇలాంటి సినిమాలు ఎలా చూస్తారు.. రాధిక పోస్ట్ వైరల్ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల విడులైన ఒక సూపర్ హిట్ సినిమాను చూడలేకపోయానంటూ ఆందోళన వ్యక్తం చేసింది. జనాలు కూడా విసిగిపోయి ఉంటారంటూ పరోక్షంగా విమర్శించింది. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. By srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Upasana: మరో బేబీ రాబోతుందంటున్న మెగా కోడలు ఉపాసన! మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో మరో బేబీ రాబోతుందంటూ పోస్ట్ పెట్టింది అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఉపాసన తన చెల్లెలు సీమంతం ఫోటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆయన లేని నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను..నటి భావోద్వేగం సీనియర్ నటి తన మేనేజర్ కామరాజన్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఆయన లేకుండా ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఆమె తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్ వాళ్ళంతే.. 70 ఏళ్ళుగా అలవాటైన పద్ధతిని వదులుకోలేరు. వారి విభజన సిద్ధాంతంతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి అంటూ కాంగ్రెస్ కు చురకలు అంటించారు ప్రధాని మోదీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనుకూలవాదులు బీజేపీ గెలుపు మీద చేసి వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేశారు. By Manogna alamuru 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ.. ప్రపంచ కప్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో కప్ ను సొంతం చేసుకున్నారు. కానీ దాని తర్వాత వారి ప్రవర్తనే అస్సలు బాలేదు. మొన్న కప్ మీద కాళ్ళు పెట్టాడు మిచెల్ ఇప్పుడు టీమ్ ఇండియాను అవమానిస్తూ పెట్టిన పోస్ట్ కు కమిన్స్, మాక్స్ లైక్ లు కొట్టారు. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn