Latest News In Telugu PM Modi:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:నయనానందం...పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాంకరింగ్ తో మొదలెట్టి, నటిగా మారింది. తర్వాత ప్రొడ్యూసర్ అయింది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా నిహారిక యూఎస్ వెళ్ళానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్ చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్...మరీ ఇంతలా కొట్టుకోవాలా? చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn