Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల!
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు మంగళవారం కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.
Posani case: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బిగ్ రిలీఫ్
తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోసాని క్వాష్ పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
నిన్నేం పీకలేరు.. ! | Ambati Rambabu Strong Warning To Nara Lokesh Over Posani Arrest Issue | RTV
అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన
పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు అధికారులు. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు.
Posani Arrest: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు తెలియజేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శలు చేశానని తెలిపారు. కావాలనే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టానని పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు
AP: గుర్తు లేదు..నాకేం తెలియదు..ముగిసిన పోసాని విచారణ
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలోని పీఎస్ లో పోసాని కృష్ణ మురళి విచారణ ముగిసింది. ఇందులో పోసాని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ పై తాను వ్యక్తిగత దూషణలు చేయలేదని పోసాని అన్నారు.
Posani Arrest: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్
యాక్టర్, వైసీపీ లీడర్ పోసాని కృష్ణ మురళిని బుధవారం ఏసీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోసాని అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.
AP: అన్నం కూడా తిననివ్వలేదు..అరెస్ట్ పై పోసాని భార్య
వైసీపీ హయాంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్ గా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళిని నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మై హోమ్ భూజాలో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్ళిన పోలీసులు గందరగోళం చేశారని ఆయన భార్య చెబుతున్నారు. అన్నం కూడా తిననివ్వలేదని వాపోయారు.
/rtv/media/media_files/2025/03/10/vBq1fkh15K6sUyYkeKk6.jpg)
/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
/rtv/media/media_library/vi/3rMOilxntPg/hqdefault-172197.jpg)
/rtv/media/media_files/2025/02/27/lMGEngU3Qi7Sp6pba5I0.jpg)
/rtv/media/media_files/2025/02/27/a4wC4FtQOM2qsTNUAHvb.jpg)