Latest News In Telugu Modi : నేడు వయనాడ్ కి ప్రధాని మోదీ..! వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా..మరో 200 మంది కనిపించకుండా పోయారు.ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు వివరించారు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్ గాంధీ అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..! 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ మొత్తం 280 మంది చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi : మోదీ-బైడెన్ ఆత్మీయ పలకరింపు! జీ 7 సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. ఆయన అక్కడ పలు దేశాధినేతలతో కలవడంతో పాటు పలు ముఖ్యమైన సెషన్లలో కూడా పాల్గొన్నారు. మోదీ ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని మోదీని కలిశారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Vishwakarma: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో చేనేత కార్మికులకు రూ.2 లక్షల వరకు రుణం! సాంప్రదాయ సాధనాలను ఉపయోగించి పనిచేసే కళాకారులు ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని 17 సెప్టెంబర్ 2023న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.ఈ పథకం కోసం కేంద్రం 13,000 కోట్లు కేటాయించింది.అయితే ఈపథకం ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi Swearing-in-Ceremony: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం.. మాల్దీవుల అధ్యక్షుడికి ఆహ్వానం! ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శ్రీలంక, బంగ్లాదేశ్ నేతలతో పాటు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిసు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Modi : నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు! ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇలాంటి వ్యాపారాలకు 10లక్షల సబ్సిడీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం! కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అలాంటి కంపెనీలు పెట్టేవారికి మంచి సబ్సిడీలు, రుణాలూ లభిస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn