ఇంటర్నేషనల్ Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్ లలిత్ మోదీ పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ వనువాటు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా లలిత్ మోదీ ఓ కీలక ట్వీట్ చేశారు. 'వనువాటు అందమైన దేశం. మీ ట్రావెల్ లిస్టులో దీన్ని చేర్చాల్సిందే' అంటూ రాసుకొచ్చారు. By B Aravind 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Big Breaking:లలిత్ మోడీకి బిగ్ షాక్ ..పాస్ పోర్టు రద్దు! పరారీలో ఉన్న వ్యాపారవేత్త లలిత్ మోడీ వనాటు పౌరసత్వం రద్దు చేయబడింది. వనాటు ప్రధాని జోథమ్ నాపట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Passport Rules: పాస్‌పోర్ట్ రూల్స్ మారినయ్.. కొత్త నిబంధనలు ఇవే! పాస్‌పోర్ట్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకువచ్చింది. 2023 అక్టోబర్ 1 తరువాత పుట్టిన వారందరూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారతీయులకు షాక్ ఇచ్చిన కెనడా ప్రభుత్వం.. స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్..! కెనడా కూడా వలసదారులపై కొత్త ఆంక్షలు విధిస్తోంది.. అందులో భాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే విద్యార్థి, వర్క్ వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court : పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు కోర్టు ధిక్కరణ కేసు ఎదురుకుంటున్న ఓ నిందితుడు తన పాస్‌పోర్ట్ కోర్టు కస్టడీలో ఉన్నప్పటికీ అమెరికాకు ఎలా పారిపోయాడనే దానిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అతను ఎలా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాడని ప్రశ్నించింది. దీనిపై దర్యాప్తు జరపాలని హోంశాఖను ఆదేశించింది. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ఇక మీదట ఐదు రోజుల్లోనే పాస్ట్ పోర్ట్ దరఖాస్తు చేసుకున్న ఐదురోజుల్లోనే పాస్ పోర్ట్ వచ్చేయనుంది.దాంతో పాటూ తత్కాల్ పాస్ పోర్ట్ ఒక్క రోజులోనే అందిస్తామని సికింద్రాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ సెంటర్ డైరెక్టర్ స్నేహజ తెలిపారు.రీజినల్పాస్పోర్ట్ ఆఫీసులో 2024 యాన్యువల్ రిపోర్టును విడుదల చేశారు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ PASSPORT: రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి హైదరాబాద్ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వరల్డ్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ లో సింగపూర్ అగ్రస్థానం! హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలో వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 195 దేశాలను సందర్శించవచ్చు. ఇదే జాబితాలో భారత్ కు 82వ స్థానం దక్కింది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bombay High Court : లేని పాస్ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు! నిందితునికి బెయిల్ ఇచ్చేందుకు గోవాలోని ఓ కోర్టు విధించిన షరతు..బాంబే హైకోర్టును విస్మయానికి గురి చేసింది. గోవా కోర్టు పెట్టిన షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. షరతును సవరించాల్సిన జడ్జి పెట్టిన కొత్త షరతు పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn