వరల్డ్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ లో సింగపూర్ అగ్రస్థానం!
హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలో వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 195 దేశాలను సందర్శించవచ్చు. ఇదే జాబితాలో భారత్ కు 82వ స్థానం దక్కింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PASS-PORT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T182858.298.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/passport.jpg)