జాబ్స్ Inter exams cancellation: ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్ క్యాన్సల్.. మ్యాథ్స్ పేపర్ లీక్ ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయినందున ఎగ్జామ్ క్యాన్సల్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. అస్సాంలో మార్చి 21న జరిగిన ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్ 10 జిల్లాల్లోని 15 ఎగ్జామ్ సెంటర్లో మ్యాథ్స్ పేపర్ లీక్ అయ్యిందని తేలింది. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది! గోవా యూనివర్సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రొఫెసర్ ప్రణవ్ నాయక్ తన స్నేహితురాలిని టాపర్‌గా నిలబెట్టడానికి మాస్టర్స్ పేపర్ లీక్ చేశాడు. ప్రొఫెసర్ల లాకర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలించిన ఆ వివాహిత టాపర్‌గా నిలిచింది. వీరిపై కేసు నమోదైంది. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: నీట్ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET : పేపర్ లీకేజీ వెనుక బయటపడుతున్న నమ్మలేని నిజాలు.. రోజురోజుకూ నీట్ పేపర్ లీక్ వెనుక ఉన్న స్కామ్‌లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 700 మంది విద్యార్ధులు, 200-300 కోట్లు లక్ష్యంగా నీట్ రాకెట్ జరిగిందని చెబుతున్నారు. పేపర్ లీక్ వెనుక పెద్ద మాఫియా, గ్యాంగ్ ఉందని చెబుతున్నారు ఇందులో కీల సభ్యుడు అయిన బిజేందర్ గుప్తా. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UGC-NET: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్! నీట్ పేపర్ లీక్ అయ్యిందంటూ...ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET : నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలను NTA ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష ఒకే సమాయాని మొదలైందని స్పష్టం చేసింది. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha:పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం ప్రభుత్వ పరీక్షల్లో.. ఎగ్జామ్స్ పేపర్ లీక్, కాపీయింగ్ లాంటివి అరికట్టేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యాంటీ చీటింగ్ బిల్లును ఈ రోజు లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వెళ్ళింది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn