NEET : నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. 120మందికి మళ్లీ పరీక్ష!?
నీట్ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలను NTA ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష ఒకే సమాయాని మొదలైందని స్పష్టం చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/JD-Lakshmi-Narayana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-74-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2-1-jpg.webp)