ఇంటర్నేషనల్ Pakistan: పాక్ కు షాక్..214 మంది బందీలను చంపేసిన బీఎల్ఏ పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. వారి జవాన్లను రక్షించేందుకు గడువు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే చంపేశామని ప్రకటించింది. By Manogna alamuru 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: ట్రైన్ హైజాక్ ఘటన.. 27 గంటలు మోకాళ్లపై బందీలు పాకిస్థాన్‌లో బలూచ్ మిలిటెంట్ల చెర నుంచి బయటపడ్డ కొందరు బాధితులు తాము అనుభవించిన బాధలు చెప్పుకున్నారు. తమను గంటల తరబడి నడిపించుకుంటూ వివిధ ప్రదేశాల్లో బంధించారని, 27 గంటల పాటు మోకాళ్లపైనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్తాన్ లో మరో దాడి..మసీదులో బాంబు బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. By Manogna alamuru 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్‌కు మిలటరీ సీక్రేట్స్ లీక్ ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా పాకిస్థాన్ ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తముందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై విదేశాంగ శాఖ పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం అంతటా తెలుసని ధ్వజమెత్తింది. తమ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికింది. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం! పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు. డ్రాఫ్ట్‌లో మొత్తం 45 మంది పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BLA WARNING: యుద్ధం ఆగలేదు, భీకర పోరాటమే.. పాక్ ఆర్మీకి BLA స్ట్రాంగ్ వార్నింగ్! బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్‌లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. పాక్ సైన్యం ఆరోపణలను ఖండించింది. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో వివక్ష కారణంగా తన కెరీర్ నాశనమైందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మతం మార్చుకోవాలని బలవంతం పెట్టినట్లు ఇటీవల వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు! పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టీ20 కప్‌లో పాల్గొనే దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా కుదించింది. ఒక్కో మ్యాచ్‌కు ఇప్పుడు రూ.3,110కు తగ్గించింది. అలాగే హోటళ్లలో బస, విమాన ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn