/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
At least one person killed and more than 11 others seriously injured after a 4.8-magnitude earthquake struck Jehlum District about two hours ago. The strongest impact hit Jalalpur Sharif and surrounding villages and rural areas of Punjab, Pakistan. pic.twitter.com/P7GDetVzR9
— Weather Monitor (@WeatherMonitors) May 26, 2026
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి..
భూకంప ప్రభావం ముఖ్యంగా జలాల్‌పూర్ షరీఫ్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు బలహీనంగా ఉండటంతో.. భూకంప ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలు కూలిపోవడం, పైకప్పులు విరిగిపడటంతో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. గ్రామాల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది.
A 4.8-magnitude earthquake hit Jhelum District in Punjab, Pakistan. The earthquake caused at least one death, 11 injuries, and damage to around 10 houses. pic.twitter.com/RRfd3nbAnh
— T_CAS videos (@tecas2000) May 26, 2026
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: RTC Driver : ‘ముందు వడ్లు కొనండి సార్’.. అన్న RTC డ్రైవర్‌కు ఊహించని షాక్...అదేం లేదన్న మంత్రి పొన్నం...
#Pakistan: A 14-year-old was killed, while 11 others were seriously injured after an earthquake of 4.8-magnitude struck Mandi Bahauddin, #Gujrānwāla, according to initial reports. pic.twitter.com/7GkWXoWesu
— Wolverine Update (@W0lverineupdate) May 26, 2026
ఇది కూడా చూడండి: BIG BREAKING : నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన!
Follow Us