Air Craft Crash In Pakistan | పాకిస్థాన్‌లో కుప్ప కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ | khyber pakhtunkhwa | RTV
BIG BREAKING : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం : కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లు దుర్మరణం !
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్ప కూలింది. ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. వారిని ఫ్లైట్ లెఫ్టినెంట్ ముహమ్మద్ ఖాసిం అబ్దుల్లా, లెఫ్టినెంట్ తాహా అబ్బాసిగా గుర్తించారు.
US Iran Peace Deal : అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం...భారతదేశానికి చేకూరే లాభం ఏంటో తెలుసా?
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య సుమారు 107 రోజుల పాటు సాగిన యుద్ధానికి తెరదించుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ అంతర్జాతీయ పరిణామం వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా లబ్ధి పొందే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో నిలిచింది.
US IranPeace Deal : అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం...హర్షం వ్యక్తం చేసిన అంతర్జాతీయ సమాజం
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని అంతర్జాతీయ సమాజం ఏకగ్రీవంగా స్వాగతించింది. నెలల తరబడి ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమాసియా సంక్షోభానికి ఈ డీల్‌తో శుభం కార్డు పడింది.
US-Iran conflict : అమెరికా -ఇరాన్‌ల మధ్య ఘర్షణకు ముగింపు?...తెరుచుకోనున్న హర్మూజ్ జల సంధి?
అమెరికా-ఇరాన్ ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఘర్షణ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఆదివారం (జూన్ 14, 2026) శాంతి ఒప్పందం కుదరనుందని, దీనిపై సంతకాలు కూడా జరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
POK: కీలుబొమ్మ ప్రభుత్వం.. కానరాని స్వేచ్ఛ.. POKలో తిరుగుబాటకు షాకింగ్ కారణాలివే!
ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు, తమకు కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.
Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరి ముస్లింల తిరుగుబాటు.. పీఓకేలో ఉధృతమవుతున్న అసంతృప్తి
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రజా అసంతృప్తి తాజాగా మరింత ఉధృతరూపం దాల్చింది. ముఖ్యంగా రావల్కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు తమ రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు.
BREAKING: పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన Mi-17 మీడియం-లిఫ్ట్ రవాణా హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 21 మంది మిలిటరీ సిబ్బంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
/rtv/media/media_files/2026/06/15/pakistan-2026-06-15-15-09-24.jpg)
/rtv/media/media_files/2026/06/15/latest-news-2026-06-15-11-21-55.jpg)
/rtv/media/media_files/2026/06/15/us-iran-peace-deal-2026-06-15-08-42-04.jpg)
/rtv/media/media_files/2026/06/14/iran-us-war-2026-06-14-07-35-53.jpg)
/rtv/media/media_files/2026/06/11/fotojet-5-2026-06-11-12-12-45.jpg)
/rtv/media/media_files/2026/06/10/latest-news-2026-06-10-20-21-51.jpg)
/rtv/media/media_files/2026/06/10/army-helicopter-crashes-in-pok-2026-06-10-17-06-04.jpg)