పాకిస్థాన్‌కు భారీ షాక్: ICC సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధిస్తూ పాయింట్ల కోత విధించింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధిస్తూ పాయింట్ల కోత విధించింది.
అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా విసిరిన ఒకే ఒక్క శాటిలైట్ చిత్రం ఇప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్ వరకు పెను సంచలనం రేపుతోంది. పాకిస్తాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచిన ఒక విమానం చిత్రం ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నిద్ర చెడగొడుతోంది.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన ఘోర బాంబు పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో వారాంతపు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల ప్రయాణం తీవ్ర విషాదాంతమైంది. కరాచీ నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కీంఝర్ సరస్సు వైపు వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మార్కెట్లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన కీలక సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘోరానికి తెగబడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక భీకర ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ చెక్‌పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి వ్యూహ రచన చేశారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది. సుమారు 488 మిలియన్ డాలర్ల విలువైన F-16 రడార్ సపోర్ట్ కాంట్రాక్ట్‌లో పాకిస్థాన్‌ను భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకుంది.