క్రైం ఆన్లైన్ బెట్టింగ్ లకు మరో యువకుడు బలి.. రూ.10 లక్షల అప్పు చేసి ఆన్లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రూ.10లక్షలకు పైగా అప్పులపాలై వాటని కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Online Betting: మధురానగర్‌లో ఆన్లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్ ఒకవైపు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితం నాశనం చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ ఆపడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishnu Priya And Tasty Teja: విష్ణుప్రియ, టేస్టీతేజకు బిగ్ షాక్.. విచారణకు హాజరు కావాలని నోటీసులు! బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో 11మందిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ, టేస్టీతేజకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sunny Yadav: యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం! యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిపై సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతంకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశాడు. దీంతో సన్నీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Online Betting: నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలి! కర్ణాటకలోని మైసూర్లో ఆన్లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలైయ్యారు. జోశి ఆంథోని ఆత్మహత్య చేసుకునేముందు ఓ వీడియో చేశాడు. తన అన్న,మరదలు రూ.80లక్షల వరకు అప్పులు చేశారని అవి తీర్చలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతడి అన్న,మరదలు ఉరివేసుకున్నారు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Matka: తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్లైన్ వీడియోలతో లక్షల్లో టోకరా! తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్లైన్లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు. By srinivas 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పబ్జీలో పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..! ఆన్లైన్ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం బెట్టింగ్‌ల వల్ల రూ.24 లక్షలు పోగొట్టుకోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి.. చిత్తూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం బెట్టింగ్ లో రూ.30 లక్షలు కోల్పోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో మరొక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS Crime: కుటుంబాన్ని మింగిన ఆన్లైన్ బెట్టింగ్.. పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య! హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజులరామారాంలో ఇద్దరు పిల్లలను చంపి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33), రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Online Betting: కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్! రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆన్ లైన్ గేమ్స్ కారణంగా ఓ కుటుంబం బలైంది. నల్లగొండకు చెందిన ఆనంద్, ఇందిర.. మూడేళ్ల బాబుకు విషమిచ్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆనంద్ పాల వ్యాపారం, ఇందిర ఓ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn