నేషనల్ Nitin Gadkari: త్వరలో టోల్ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుల వివక్షపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకోనన్నారు. కులం, మతం, భాష ఆధారంగా సమాజంలో ఎవరిపై కూడా వివక్ష చూపడకూడదని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitin Gadkari: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచనలు చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నిధులు అవరమని చెప్పారు. By B Aravind 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని అరికట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలని నితిన్ గడ్కరీ అన్నారు. తాను విదేశాల్లో జరిగే మీటింగ్స్‌కు వెళ్లనప్పుడు రోడ్డు ప్రమాదాల విషయం చర్చకు వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రజలకి భయం,గౌరవం లేదన్నారు. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సీఎం కృతజ్ఞతలు రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Two Wheeler: టూ వీలర్ కొనేవారికి గుడ్ న్యూస్.. దానిపై భారీ డిస్కౌంట్! హెల్మెట్ లేకపోవడంతోనే చాలామంది టూ వీలర్ వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆందోళనన వ్యక్తం చేశారు. దీంతో టూ వీలర్ తయారీ దారులు కస్టమర్లకు డిస్కౌంట్లో హెల్మెట్ ఇవ్వాలని కోరారు. 2022లో 30వేలమంది హెల్మెట్ లేకపోవడంతో మరణించినట్లు తెలిపారు. By srinivas 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitin Gadkari: పంజాబ్ ముఖ్యమంత్రికి నితిన్ గడ్కరీ లేఖ పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. జలంధర్, లుధియానాల్లో ఎన్హెచ్ఏఐ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam-Hyderabad: మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ శుభవార్తను తెలియజేశారు.టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn