ఆంధ్రప్రదేశ్ Nitin Gadkari: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన AP: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. అనంతరం మదనపల్లిలో పర్యటిస్తారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu డ్రైవర్లు లేని కార్లు ఎప్పటికీ రావు..నితిన్ గడ్కరీ! భారత్ లో డ్రైవర్స్ లేని కార్లు రావటం ఎప్పటకీ జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.అదే జరిగితే డ్రైవర్ల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.టెస్లా ఎలక్ట్రికల్ కార్లను భారత్ లో అనుమతిస్తున్నప్పటికీ చైనాలో తయారీ సరైనది కాదని ఆయన అన్నారు. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bus seats: ఇకపై 132 సీట్ల బస్సులు.. విమానం తరహాలో హోస్టెస్! ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకొస్తు్న్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం నాగ్‌పుర్‌లో కొనసాగుతోందని, త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు నిషేధం..నితిన్ గడ్కరీ! నాణ్యమైన రోడ్లపైనే టోల్ వసూలు చేయాలని, నాణ్యత లేని రోడ్లపై టోల్ వసూలు చేయవద్దని టోల్ గేట్ ఏజెన్సీలకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు చేయటం నేరమని ఆయన పేర్కొన్నారు.వార్త వివరణను ఈ పోస్ట్‌లో చూడవచ్చు. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Toll charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన! రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలను రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. సేవలు ఉత్తమంగా లేనపుడు టోల్ ఛార్జీ వసూలు చేయొద్దని, నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitin Gadkari: మాట్లాడుతుండగా కుప్పకూలిన నితిన్ గడ్కరీ.. బీజేపీలో టెన్షన్! లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్లో బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతుండగా వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nitin Gadkari On Fuel Vehicles: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..! దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశాన్ని హరిత ఆర్ధిక వ్యవస్థగా మార్చడం కోసం హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు గడ్కరీ తెలిపారు. By Bhoomi 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitin Gadkari : మంచి పనులు చేసే వాళ్లకి గౌరవం దక్కడం లేదు: నితిన్ గడ్కరీ రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాటిని పట్టించుకోకుండా.. అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల వైఖరి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn