నేషనల్ రేపే భారత్ ఎన్సీఈపీ ప్రారంభం... ఇక భారతీయ వాహనాలు మరింత సేఫ్టీ...! ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నితిన్ గడ్కరీ.. కేజీ మటన్! ఓటర్లు చాలా తెలివైన వారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగ్పూర్ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటర్లు ఎంతో తెలివైన వారు. వారికి తోచిందే చేస్తారు తప్ప..మనం చెప్పింది ఎప్పటికీ వారు చేయరు. ఓ సారి ఎన్నికల సమయంలో నేను ఓటర్లకు కేజీ చొప్పున మటన్ పంచిపెట్టాను. కానీ ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn