సినిమా RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ ! డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేశారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, అమ్మాయిలను అస్సలు చూడనని, వోడ్కా తాగాను.. మీపైన ఒట్టు అంటూ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు. By Archana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ New Year 2025: న్యూ ఇయర్ రోజున ఈ పనుల్లో ఒకటైన చేయండి.. అన్ని శుభాలే దేశమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరం మీకు శుభప్రదంగా, సానుకూలంగా ఉండడానికి జనవరి 1న కొన్ని పనులు చేస్తే మంచిదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే! కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఏ పని చేపట్టిన విజయం లభిస్తుంది. ఆఖరికి బొగ్గు పట్టిన కూడా అది బంగారమే. మరి ఆ రాశులు ఏంటి? అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment వైజాగ్ లో ధూంధాంగా కొత్త సంవత్సర వేడుకలు | New Year Grand Celebration 2025 In Vizag | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Camera Phones: చీపెస్ట్ 108MP కెమెరా స్మార్ట్‌ఫోన్స్.. ఫొటోలు పిచ్చ క్లారిటీ! అతి తక్కువ ధరలో హై క్వాలిటీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హానర్ 200 లైట్ 5జీ, రెడ్మి నోట్ 13 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ఫోన్లు 108mpకెమెరాను కలిగి ఉన్నాయి. వీటి ధరలు కూడా రూ.20 వేల లోపే ఉండటం గమనార్హం. బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Happy New Year: 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తొలి దేశం ఇదే.. వీడియో వైరల్ న్యూజిలాండ్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. By Seetha Ram 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society న్యూ ఇయర్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ | Telangana Govt Good News To Drinkers | RTV By RTV 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఊహించని షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త లాగిన్ రూల్స్! అమెజాన్ ప్రైమ్ 2025 జనవరి నుంచి ప్రైమ్ మెంబర్షిప్ వినియోగ విధానంలో కొత్త మార్పులను అమలు చేయనుంది. కొత్త విధానంలో సబ్‌స్కైబర్లు కేవలం 5 డివైజుల్లో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో రెండు టీవీల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. By Archana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn