ఇంటర్నేషనల్ Yogi Adityanath: నేపాల్లో ట్రెండ్ అవుతున్న యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కసారిగా నెపాల్లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్ ఫొటో కూడా కనిపిస్తోంది. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: కడసారి చూపు కూడా వీడియో కాల్ లోనే...భగవంతుడా ఇంతటీ దయనీయ పరిస్థితి ఎవరికి వద్దయ్యా! నేపాల్ కు చెందిన ప్రేమ్ చాలా కాలం క్రితం కుటుంబంతో వచ్చి నగరంలో స్థిరపడ్డాడు.ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితులు బాలేక రాలేకపోయారు. అంత్యక్రియలను వీడియోకాల్ లో చూసి కన్నీరుమున్నీరయ్యారు. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే? నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. దుర్గామాత వేడుకల్లో మొదలై..! యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nepal: భారీ వరదలు..112 మంది మృతి..కొట్టుకుపోయిన వందల మంది! నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు! నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ కు బయల్దేరింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Helicofter Crash: కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nepal: నేపాల్లో మరో ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్ నేపాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn