క్రైం Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది! నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నేపాల్ బస్సు ప్రమాద ఘటనలో లభ్యమైన భారతీయుడి మృతదేహం! నేపాల్ లోని త్రిశూలి నదిలో 51 మంది గల్లంతయిన ఘటనలో ఒక భారతీయుడి మృతదేహం లభ్యమైంది.శుక్రవారం తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై రెండు బస్సులపై కొండచరియలు విరగిపడిన ఘటన చోటు చేసుకుంది. గల్లంతయిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నకే.పీ శర్మ ఓలీ! నేపాల్‌లో విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ ప్రభుత్వం విఫలం కావటంతో కొత్త ప్రధానిగా కె.పీ శర్మ ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కె.పీ శర్మ ఓలీ 2020లో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో సొంత పార్టీలోనే విభేదాలు రావటంతో ఆయన రాజీనామా చేశారు. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు! నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nepal Politics: కుప్పకూలిన నేపాల్ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం! నేపాల్ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ ను పదవీ విరమణ చేయాలని డిమాండ్ చేసింది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి! నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముగింపు దశకు వచ్చిన భారత్,నేపాల్ సరిహద్దులో నిర్మిస్తున్నరెండు వరుసల మోటారు వంతెన.. ఉత్తరాఖండ్‌లోని నేపాల్‌తో భారతదేశానికి 275 కి.మీ అంతర్జాతీయ సరిహద్దు ఉంది.దీంతో వాహన రాకపోకలకు ఇప్పటి వరకు ఒకే దారి ఉంది. దీంతో పితోర్‌ఘర్ లో నేపాల్ వెళ్లేందుకు రెండు వరుసల వంతెన నిర్మాణపనులు కొన్ని నెలలకు ముందు ప్రారంభమైయాయి.అయితే దీని నిర్మాణం వచ్చే నెలలో పూర్తి కానుంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. రికార్డు సృష్టించిన నేపాలీ! ఎవరెస్ట్ మ్యాన్'గా పేరొందిన 54 ఏళ్ల నేపాల్ పర్వతారోహకురాలు కమీ రీటా 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు.దీనిపై ఆయన ఈ విధంగా స్పందించాడు. By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Missing : గోవాలో మిస్సైన మేయర్ కూతురు! నేపాల్ మేయర్ కూతురు ఆరతి హమాల్ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn