క్రైం Sandeep Lamichhane : మైనర్ బాలికపై స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానెకు ఖాట్మండ్ కోర్టు షాక్ ఇచ్చింది. గతేడాది ఖాట్మండులోని స్థానిక హోటల్లో 17 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేల్చింది. విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. By srinivas 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఏం బతుకురాయ్యా మీది...చిన్న దేశం కూడా ఛీ కొడుతోంది..!! భారత్ బాటలోనే నేపాల్ కూడా చైనాకు గట్టి షాకిచ్చింది. నేపాల్ కూడా టిక్ టాక్ ను నిషేధించింది. ప్రచండ మంత్రివర్గ సమావేశంలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: భారీ భూకంపం.. 140కి చేరిన మృతుల సంఖ్య శుక్రవారం రాత్రి నేపాల్‌లో భూకంపం రావడంతో మృతుల సంఖ్య 140కి చేరింది. వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games 2023:నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ చేరిన టీమ్ ఇండియా ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn