Karnataka: ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు.. విద్యార్థిని సూసైడ్
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
కర్ణాటకలోని ఓ ఆయుర్వేద కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. అందులో చదవుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్‌తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు చేశారు.
దేశవ్యాప్తంగా బుధవారం నుంచి జనగణన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యంజయ్కుమార్ నారాయణ్ వెల్లడించారు. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హర్మూజ్ జలసంధి మూసివేతతో గ్యాస్, ఇంధనాల కొరత పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం చమురు కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే. గతంలో డీలర్లు అప్పుపై ఇంధనాన్ని పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారు.
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే బిగ్ షాకిచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ నియమాల్లో భారీ మార్పులు చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ప్రయాణానికి కొద్ది గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఇకపై నయా పైసా కూడా తిరిగి రాదని స్పష్టం చేసింది.