ఆంధ్రప్రదేశ్ MLC Marri Rajasekhar : వైసీపీకి మరో బిగ్ షాక్..ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా! వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న రాజశేఖర్.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 2014లో చిలకలూరిపేటలో ఓటమిపాలయ్యారు. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics టీ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల.. ? | Telangana BJP President Incharge Etela Rajender | PM Modi | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics నల్లగొండకే నాలుగు ఎమ్మెల్సీలు..! | MLA Quota MLC Candidates List In Nalgonda | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కావాలి గ్రీష్మకు MLC ఇవ్వడంపై సోమిరెడ్డి షాకింగ్ రియాక్షన్ | Somireddy Reaction On Greeshma Kavali By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vijayashanti : రేవంత్ రెడ్డికి షాక్...కేబినెట్లోకి విజయశాంతి? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలుంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావుడి చేస్తుంటారు. అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలు ఉంటాయి. విజయశాంతి విషయంలోనూ అదే జరిగింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Addanki Dayakar: ఎట్టకేలకు దక్కిన ఫలితం.. MLC దక్కించుకున్న అద్దంకి ప్రస్థానమిదే! ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఫలితం దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అద్దంకిని MLC అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అద్దంకి రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు! నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఏమి లేవని పేర్కొన్నారు. ఆస్తులు 59 కోట్లు ఉండగా..చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు చెప్పారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn