Politics ఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..! | CM Chandrababu Focus On New MLC Candidates List | Pawan Kalyan By RTV 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ! తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం... | BJP Anji Reddy Reaction After Winning MLC | RTV MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం... | BJP Anji Reddy Reaction After Winning MLC in Karim Nagar Adilabad MLC constituency's | RTV By RTV Shorts 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics నరేందర్ రెడ్డి బోరున ఏడుస్తూ.! | MLC Candidate Narender Reddy Crying Viral Video | Election Results By RTV 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics గెలిచేది నేనే.. ! | MLC Aspirants Narender Reddy Shocking Comments On Prasanna Harikrishna | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు పోటాపోటీ? తెలంగాణలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్కు దక్కనుండగా, ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగిట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కు కేటాయించాల్సి ఉంది. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLC Candidates: అద్దంకికి ఈసారి పక్కా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే? తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, బెల్లయ్య నాయక్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పోటీ పడుతున్నారు. By Nikhil 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి BRS పార్టీ పదేళ్లపాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత BRSకు లేదన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన! బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేస్తుందని, మరీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని చెప్పారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn