తెలంగాణ Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటెత్తిన నామినేషన్లు...పోటీలో ఎంతమందంటే... తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటితో ముగిసింది. కాగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి రికార్డు స్థాయిలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా! AP: జగన్‌కు షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. MLC పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ By RTV Shorts 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హ*త్య | MLC Jeevan Reddy Follower Incident | RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై.? | MLC Jeevan Reddy Sensational Comments | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై.? By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: రచ్చకెక్కిన దువ్వాడ బాగోతం... అర్థరాత్రి ఉద్రిక్తత! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ గుట్టు రచ్చకెక్కింది. ఆయన భార్య టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, కుమార్తెలు దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటి ముందు ఆందోళనకు దిగారు.దీంతో వారి పై దువ్వాడ దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్? కనీసం 120 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాలకు 40 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలిని కొనసాగించే అర్హత ఉంటుంది. అయితే కేంద్రం.. 2020లో ఆంగ్లో ఇండియన్ సీట్లు రద్దు చేయడం వల్ల తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119కి చేరాయి. దీంతో తెలంగాణకు శాసనమండలి సంక్షోభంలో పడింది. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections: నేడే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత భర్తను విచారించనున్న ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈరోజు కూడా ఆమె విచారణ కొనసాగనుంది. ఆమెతో పాటూ ఆమె భర్త అనిల్‌ను కూడా ఈడీ ఈరోజు విచారించనుంది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Seats: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్ తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ తీర్మానం చేసింది. మరోసారి రెండు పేర్లను గవర్నర్‌కు పంపనుంది రేవంత్ సర్కార్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్ పేర్లను ఫైనల్ చేసింది. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : ఉత్కంఠగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..! గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్ గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలను నియమించారు గవర్నర్ తమిళిసై. ఎమ్మెల్సీలు గా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమేర్ అలీ ఖాన్ ను నియమించారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్.. రెండూ కాంగ్రెస్ ఖాతాలోకే! తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రిజల్ట్ కూడా ప్రకటించనున్నారు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణకు కీలక పదవి అప్పగించిన పవన్ కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు పవన్ కల్యాణ్ కీలక బాధ్యతులు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు. By Bhavana 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: TS MLC Election: త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక.. ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఈసీ! ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది ఈసీ. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : కాసేపట్లో జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలు జంప్ లు కొడుతున్నారు. ఇందులో భాంగానే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్...పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నారు. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. వాళ్లకే ఛాన్స్ ఉందా..? తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn