BIG BREAKING: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్
మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించిన విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించిన విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌ఛార్జికే వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి, రేపు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తారన్నారు.
వాస్తవానికి ఒక కోర్టు కేసులో ఆమెకు సమన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ విషయాన్ని ఆమె తన నామినేషన్ పత్రాల్లో చూపించలేదనే కారణంతోనే ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నటరాజన్ తన నామినేషన్ ఫారంలో దాచిపెట్టారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.
తెలంగాణాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఖరారైంది.ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తారు.
మంత్రి కొండా సురేఖ, మురళిల తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు. కొండా సురేఖ దంపతులపై పీసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కొండా దంపతులకు వార్నింగ్ ఇస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు శ్రమదానం చేశారు. స్థానిక గురుకుల పాఠశాలను మంత్రి పొంగులేటి, ఇతర నేతలతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.