TG Politics: వాళ్లంతా వేస్ట్.. ఫస్ట్ ఆ పదవులు పీకేయండి.. సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు!
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను తొలగించాలని సీఎం రేవంత్ కు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఇంఛార్జ్ మంత్రులు కనబడుతున్నారంటూ మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2025/03/15/pr2TaPppUS3JrzOlTxSc.jpg)
/rtv/media/media_files/2025/03/10/Hvfkc0FrY0LYPsXUg7yZ.jpg)
/rtv/media/media_files/kqkAqgHR5Wm8Fdds3jde.jpg)
/rtv/media/media_files/2025/02/28/J1y7VjXg3SHfiNedJK4L.jpg)
/rtv/media/media_files/2025/02/14/IUIKjUxyRINfe025bNm9.jpg)