Latest News In Telugu మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్ లో హిందీ సినిమా బహిరంగ ప్రదర్శన..! మణిపూర్ లో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అక్కడి హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల అత్యంత హింస చోటు చేసుకున్న చురచాంద్ పూర్ జిల్లాలోని రేంగ్ కాయ్ లో ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించినట్టు హెచ్ఎస్ఏ ప్రకటించింది. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చు.... కానీ దాని వల్ల.... ! బీజేపీ నేతలు తనపై 50 సార్లు లేదా 100 సార్లు అనర్హత వేటు వేయవచ్చని, కానీ దాని వల్ల ప్రజలతో తనకు ఉన్న అనుబంధం తెగిపోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై బీజేపీ ఎన్ని సార్లు అనర్హత వేటు వేస్తే ప్రజలతో తనకు ఉన్న అనుబంధం అంత బలపడుతుందన్నారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul: మణిపూర్‌పై ప్రధాని స్పందన సరిగా లేదు.. నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ! ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah : మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం..కుకీ నేతలతో అమిత్‌షా భేటీ..!! Amit Shah Meets Kuki Leaders: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. కుకీ తెగకు చెందిన నేతలు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కుకీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమర్పించారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం కేంద్రంపై ఏంపీ నామా నాగేశ్వర్రావు ఆగ్రహం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీ నామా.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏంళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు By Karthik 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'బ్రిటీష్ జనతా పార్టీ'.. హోంమంత్రికి బాధ్యత లేదా? లోక్‌సభలో రేవంత్ ఫైర్ ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలంటూ బీజేపీ టార్గెట్‌గా వ్యంగ్యస్త్రాలు సంధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మోదీపై మండిపడ్డారు. మణిపూర్ మండుతుంటే మోదీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మణిపూర్ సీఎం తక్షణం రాజీనామా చేయాలి: సుప్రియా సులే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై విపక్ష పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. తమపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని గోయల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గోయల్‌కి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేశాయి. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అవిశ్వాసతీర్మానంపై లోక్ సభలో కీలక చర్చ నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. నిజానికి ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని INDIA కూటమి చెబుతోంది By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn