Manipur: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు!
మణిపూర్లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు.
మణిపూర్లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు.
మణిపుర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం.
మణిపుర్లో సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మద్దతును ఉపసంహరించింది. రాష్ట్రంలో జాతి హింసను కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితులకు తీసుకురావడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
మైతీ వర్గానికి చెందిన ఆరుగురుని కుకీ తెగ కిడ్నాప్ చేసి చంపడంతో మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మైతీ ప్రజలు డిమాండ్ చేస్తూ.. సీఎం ఎన్ బీరెన్ సింగ్తో పాటు పలువురు మంత్రుల ఇంటిపై దాడులు చేపట్టారు.
మణిపుర్లో ఇటీవల మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కూకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శనివారం ఆ ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై నిరసనాకారులు దాడులు చేశారు.
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
మణిపూర్లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు.
రాహుల్ గాంధీ.. జూన్ 6న మణిపూర్లో అల్లర్లు చెలరేగిన జిరిబామ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలను కలుసుకుని మాట్లాడనున్నారు.ఆ తర్వాత మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అనూష్య ఉయికేతో కూడా సమావేశమై మాట్లాడాలని యోచిస్తున్నారు.