నేషనల్ Madhya Pradesh: ఊళ్ళో నీటి కరువుతో భర్తను వదిలేసిన భార్య! మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో నీటి కరువు కారణంగా విసిగిపోయిన ఓ ఇల్లాలు భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో భర్త జితేందర్ అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకోగా.. వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. By Archana 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే? మధ్యప్రదేశ్‌లో ఫేక్ డాక్టర్‌గా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దామోహ్ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. By Kusuma 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..! మధ్యప్రదేశ్ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు. By Bhavana 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు మధ్యప్రదేశ్‌లో ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది. నరేంద్ర విక్రమాదిత్య బ్రిటన్‌లో ఫేమస్ డాక్టర్ పేరు చెప్పుకొని ఓ మిషనరీ హాస్పిటల్లో చేరాడు. అక్కడ అనేక మందికి సర్జరీలు కూడా చేశాడు. వారిలో ఏడుగురు చనిపోయారు. By K Mohan 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mobile Blast: ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్ మధ్యప్రదేశ్‌లో యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతని పాయింట్ జేబులోని మొబైల్ పేలింది. దీంతో అతని ప్రైవేట్ పార్ట్ కాలిపోయింది. ఈ విషాదం రాజ్‌గఢ్ జిల్లా సారంగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. అరవింద్‌ని హాస్పిటల్లో చేర్పించారు. అతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్ట్ చెప్పాడు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన మధ్యప్రదేశ్ లో అప్పుడే పుట్టిన పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేళ.. ఓ కుక్క వీధుల్లో పరుగులు పెడుతుండగా.. దాని నోట్లో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఏడుగురు స్పాట్ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రచ్చ చేశారంటూ పలువురు యువకులకు మధ్యప్రదేశ్ పోలీసులు గుండ్లు కొట్టించారు. ఈ ఘటన దెవాస్ లో చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొంటూ వారికి గుండ్లు కొట్టించి ర్యాలీ తీయించారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి మధ్యప్రదేశ్‌లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn