Delimitation: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?
సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగకూడదని సీఎం స్టాలిన్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని పేర్కొన్నారు.
Telangana: మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు: సీఎం రేవంత్
మరో 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, 2,3లలో 2 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు.
Telangana: మందకృష్ణ నా కంటే వాళ్లనే ఎక్కవ నమ్ముతున్నారు.. రేవంత్ సీరియస్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆయన తనకంటే ఎక్కువ ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిని నమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
CM Revanth: ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం.. అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. రేవంత్ శుభవార్త!
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
సీఎం రేవంత్ ను కలిసిన గుమ్మడి నర్సయ్య-VIDEO
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
TG News: నిరుద్యోగులకు రూ.3 లక్షలు.. రేవంత్ సర్కార్ పథకానికి ఇలా అప్లై చేసుకోండి!
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సంక్షేమం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఉపాధి రుణాలుగా ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందించనుంది. అర్హతలు, అప్లై ప్రక్రియకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
Telnagana: యువతకు స్వయం ఉపాధి.. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం నుంచి ఈ స్కీమ్‌కు కింద దరఖాస్తులు స్వీకరించనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Konda surekha: ప్రతి క్షణం మాకు అదే తపన.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు!
ప్రతిక్షణం రాష్ట్ర ప్రజలు, వరంగల్ బిడ్డల కోసం సీఎం రేవంతన్న పరితపిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎంను సురేఖ కొనియాడారు.
/rtv/media/media_files/2025/03/23/thI66tThphdtP4n4DqDR.jpg)
/rtv/media/media_files/2025/03/22/Pd4Uhf2PFkMWcgyZtiNm.jpg)
/rtv/media/media_files/2025/03/21/hOadt8Vg5V14QxIgtLCB.jpg)
/rtv/media/media_files/2025/03/19/H4BBVRTMPwAWBZCHIvRW.jpg)
/rtv/media/media_files/2025/03/18/MDiHpDntGa0NZVt2oOeP.jpg)
/rtv/media/media_files/2025/03/18/VE4ndwwUA00FPOEU5JR9.jpg)
/rtv/media/media_files/2025/03/07/rQfqIb0MIHPRwZilQb8n.webp)
/rtv/media/media_files/2025/03/17/3PqsbSq76BCVAuh5Guri.jpg)
/rtv/media/media_files/tz7UpQsMgofKoQ39UzQa.jpg)