SLBC సహాయక చర్యలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్న పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. సహాయక చర్యల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ జరుగుతున్న పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. సహాయక చర్యల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇందుకోసం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగకూడదని సీఎం స్టాలిన్ అన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై బీజేపీని అడ్డుకోవాలని పేర్కొన్నారు.
మరో 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, 2,3లలో 2 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆయన తనకంటే ఎక్కువ ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిని నమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సంక్షేమం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఉపాధి రుణాలుగా ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందించనుంది. అర్హతలు, అప్లై ప్రక్రియకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం నుంచి ఈ స్కీమ్‌కు కింద దరఖాస్తులు స్వీకరించనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.