Telangana: కేసీఆర్ వల్లే SLBC టన్నెల్ కూలింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో SLBC పనులు ఆగిపోయాయనీ సీఎం రేవంత్ అన్నారు.అందువల్లే టన్నెల్ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు పోటాపోటీ?
తెలంగాణలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఖాళీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు దక్కనుండగా, ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగిట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కు కేటాయించాల్సి ఉంది.
Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో గుండె పోటుతో మరణించారన్నారు. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగిందన్నారు. దుబాయ్ లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు.
SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రంగంలోకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్!
SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.
Rat-Hole Mining Experts In SLBC Tunnel | ఆ ఒక్క పని చేస్తే...వాళ్ళని కాపాడవచ్చు | Rescue Operation
TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రం రూ1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించించిందని చెప్పారు. దీంతో విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు.
SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!
SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్ మానసికక్షోభకు గురిచేస్తున్నాడని కిషన్ రెడ్డి అన్నారు. బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందన్నారు.
/rtv/media/media_files/2025/03/02/ieRmzOWttuedbLVH4N4V.jpg)
/rtv/media/media_files/kqkAqgHR5Wm8Fdds3jde.jpg)
/rtv/media/media_files/2025/02/27/p5PHUq775cinIPHMAz8V.jpg)
/rtv/media/media_files/2025/02/26/laJMnzId1tJpZZ4ltYlq.jpg)
/rtv/media/media_files/2025/01/03/8Q9WL4Nsx5dNwqcooQZ1.jpg)
/rtv/media/media_files/2025/02/22/ISgqe5t0JFXKPG9ZZPBS.jpg)
/rtv/media/media_files/2025/01/04/KT0NV7yQ6wkVobrHWNGZ.jpg)