Sri Rama Navami 2026: అదృష్టమంటే వీరిదే.. శ్రీరామ నవమి నుంచి ఈ రాశుల వారికి అదృష్టమే!
శ్రీరామ నవమి నుంచి మేషం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
శ్రీరామ నవమి నుంచి మేషం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
శ్రీరామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా మార్చి 27వ తేదీన జరుపుకోనున్నారు. అయితే ఈ శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.
శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజునే ఈ కళ్యాణ వేడుకను జరుపుకుంటారు. సీతారామలు కళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. అంటే ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య నిర్వహించడం అత్యంత శుభప్రదం అని పండితులు తెలిపారు.
శ్రీరాముడిపై ఉన్న భక్తి, నమ్మకంతో చాలా మంది రామకోటి రాస్తుంటారు. అయితే పవిత్రమైన శ్రీరామ నవమి రోజున రామ నామాన్ని రాయడం ప్రారంభిస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
శ్రీరామ నవమి వేడుకలను భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్నారు. అయితే రాముల వారి కళ్యాణం కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, బాపట్ల జిల్లా చీరాల ప్రాంతాల నుంచి కోవాతో సారె తయారు చేశారు.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.
ముఖ టెక్ దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారుగా 700 మంది ఉద్యోగులపై వేటు విధించింది. ముఖ్యంగా రియాలిటీ ల్యాబ్స్, సేల్స్, రిక్రూటింగ్, ఫేస్బుక్ విభాగాల్లో లేఆఫ్‌లు జరిగాయి.
హర్మూజ్ జలసంధి గుండా పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న 'సెలెన్' (Selen) అనే వాణిజ్య నౌకను ఇరాన్ నౌకాదళం అడ్డుకుని వెనక్కి పంపింది. సరైన ముందస్తు అనుమతులు లేకపోవడం, భద్రతా ప్రోటోకాల్స్ పాటించకపోవడమే దీనికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది.