విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన అంబులెన్స్
కాకినాడలో ఉప్పాడలోని ఓ చిన్నారి ఇంట్లో ఆడుతుంటే బీరువా పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా కాకినాడ ఆసుపత్రికి ఆక్సిజన్ సాయంతో తీసుకెళ్లమన్నారు. కానీ అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మృతి చెందింది.
TDP: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం
AP: టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి ప్రమాదం తప్పింది. కుడా ఛైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్టేజి ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో స్టేజిపై ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కింద పడిపోయారు.
పవన్ కు నా సలహా ఇదే.! Dwarampudi Chandrasekhar Reddy | RTV
పవన్ కు నా సలహా ఇదే.! YSRCP Ex MLA Dwarampudi Chandrasekhar Reddy passes suggestions to AP Deputy CM Pawan Kalyan about recent Ship Ceasing Incident | RTV
' సీజ్ ది షిప్ ' ఇదెక్కడి క్రేజ్ రా మావా! Pawan Kalyan | RTV
' సీజ్ ది షిప్ ' ఇదెక్కడి క్రేజ్ రా మావా! Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan's words of Seizing the Ship become popular and get fixed as the title for a movie | RTV
కాకినాడ జిల్లాలో కీచక టీచర్.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు | Teacher Misbehaving With Student | RTV
బీచ్ ప్రియులకు బిగ్‌షాక్..ఈ 5బీచ్‌లకు వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే!
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.
/rtv/media/media_files/2024/12/27/v7iE364LTjuIPe3Wgpqy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CHild-2-jpg.webp)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_library/vi/yy7Z3GHTt8U/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/TaCr3efbuE0/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/11/L7iMyONklkJeg6qhLUax.jpg)