సినిమా Devara: 'దేవర' కలెక్షన్ల మోత.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..! ఎన్టీఆర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లును సాధించింది. రెండవ రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 40 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By Archana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: ఎన్టీయార్ ఇచ్చి పడేశాడు..దేవర బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో ఎన్టీయార్ దేవర సినిమా మొదటి షో పడిపోయింది. ఎన్టీయార్ కోసం సినిమా చూడాలని...మూవీ అధ్భుతంగా ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తో కొరటాల శివ ఇచ్చి పడేశాడు అని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..! ఎన్టీఆర్ 'దేవర' సినిమా విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయగా.. 10రోజులకే మాత్రమే పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: రండి నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ లక్ష్యం! డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న TG ప్రభుత్వానికి మద్దతుగా NTR పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ xలో వీడియో రిలీజ్ చేశారు. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor : తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..! 'దేవర' బ్యూటీ జాన్వీ తెలుగు అభిమానుల కోసం షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని.. తనను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది. By Archana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : కూటమి ప్రభుత్వం సినిమా కు ఎప్పుడూ అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం తెలుగు సినిమాను, ఇండస్ట్రీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.రాజకీయాలతో సంబంధం లేకుండా సీఎం చంద్రబాబు మద్దతునిస్తారని అన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ”వెట్రిమారన్ సర్ ప్లీజ్ నాతో సినిమా చేయండి”… NTR కామెంట్స్ వైరల్ 'దేవర' ప్రమోషనల్ ఈవెంట్ లో NTR కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. తన ఫేవరేట్ డైరెక్టర్ వెట్రిమారన్ పిలిస్తే.. స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్ చేయడానికి నేను సిద్ధం అంటూ తన కోరికను తెలిపారు. దీంతో తారక్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. By Archana 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Trailer: 'దేవర' ట్రైలర్... ఫ్యాన్స్ కు గూస్ బంప్సే..! ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూడండి. By Archana 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..? 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn