ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజకీయంగానూ చర్చ మొదలైంది. గతంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది.
ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు బన్నీని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుష్ప 2 సినిమాను ఏపీలో తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పుష్ప 2ని అడ్డుకోలేరు
‘‘అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది ఎంత దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప2 ’ సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరు.
ఇది కూడా చదవండి: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు
బాగున్న సినిమాను ఎంతటి వారైనా ఆపలేరు. రాజబాబు యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మండంగా మేము చూశాం. ఎన్టీఆర్ సినిమాలు బాగోలేకపోతే ఫ్లాప్ అయ్యాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప2ని ఆపలేరు.
అల్లు అర్జున్ సినిమా అయినా, జూ.ఎన్టీఆర్ సినిమా అయినా బాగుంటే ఎవరైనా చూస్తారు. బాగోపోతే ఎవరూ చూడరు. నాకు తెలిసి పుష్ప 2 సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. నాకు కూడా చాలా కోరికగా ఉంది. పార్ట్ వన్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్‌లో దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ అందర్ని తలదన్నేలా ఎదిగడం వల్ల కొందరిలో బాగా జెలసీ ఉంది’’ అంటూ తాజాగా విలేకరులతో మాట్లాడారు.
పుష్ప -2, జూనియర్ ఎన్టీఆర్ పై అంబటి హాట్ కామెంట్స్.. ఎవడ్రా ఆపేది!
‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరని వైసీపీ నేత అంబటి రాంబాంబు అన్నారు. ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు పుష్ప2 సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రాజకీయంగానూ చర్చ మొదలైంది. గతంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది.
ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు బన్నీని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుష్ప 2 సినిమాను ఏపీలో తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పుష్ప 2ని అడ్డుకోలేరు
‘‘అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది ఎంత దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప2 ’ సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరు.
ఇది కూడా చదవండి: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు
బాగున్న సినిమాను ఎంతటి వారైనా ఆపలేరు. రాజబాబు యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మండంగా మేము చూశాం. ఎన్టీఆర్ సినిమాలు బాగోలేకపోతే ఫ్లాప్ అయ్యాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. సినిమా బాగుంటే ఎవ్వరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప2ని ఆపలేరు.
అల్లు అర్జున్ సినిమా అయినా, జూ.ఎన్టీఆర్ సినిమా అయినా బాగుంటే ఎవరైనా చూస్తారు. బాగోపోతే ఎవరూ చూడరు. నాకు తెలిసి పుష్ప 2 సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఆ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను. నాకు కూడా చాలా కోరికగా ఉంది. పార్ట్ వన్ అదిరిపోయింది. హాలీవుడ్ రేంజ్‌లో దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ అందర్ని తలదన్నేలా ఎదిగడం వల్ల కొందరిలో బాగా జెలసీ ఉంది’’ అంటూ తాజాగా విలేకరులతో మాట్లాడారు.
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్ ఆస్పత్రిలో క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2260 టీచర్ పోస్టులను సృష్టిస్తూ.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | జాబ్స్
Amaravathi కి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!
అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Lady Aghori: ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
హిందూ ఆలయాలపై దాడిని ఖండిస్తా అంటూ హల్ ఛల్ చేసిన అఘోరీ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు
Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!
ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్