Society నిన్నేం పీకలేరు.. ! | Ambati Rambabu Strong Warning To Nara Lokesh Over Posani Arrest Issue | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Vs Ambati: పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే.. అంబటి రాంబాబు సెటైర్లు! జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు అంబటి. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దమ్ముంటే ఎవడొస్తాడో రండిరా.. | Ambati Rambabu Comments On CM Chandrababu | Guntur Tour | RTV దమ్ముంటే ఎవడొస్తాడో రండిరా.. | Ex YSRCP Minister Ambati Rambabu passes Strong Comments On CM Chandrababu Naidu on the recent Mirch Yard Issues | Guntur Tour | RTV By RTV Shorts 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BOOK TREND: తెలుగు రాజకీయాల్లో ‘బుక్’ ట్రెండ్.. కలర్‌పుల్ బుక్స్ పేరుచెప్పి ప్రత్యర్థులకు వార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అవినీతి అనకొండ అంబటి.. కడపలో జగన్ కే దిక్కు లేదు |Ambati rambabu | Kanaprthi srinivas |RTV By RTV 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్! వైసీపీ నేతలకు దిమాక్ ఖరాబ్ అయిందంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాకు దిమాక్ లేదు. కానీ మీకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు. నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చండి' అన్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ambati Rambabu: నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా?: పవన్ పై అంబటి సంచలన పోస్ట్! గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati : పవన్‌కు అంబటి స్ట్రాంగ్ కౌంటర్.. బన్నీ అరెస్ట్ అన్యాయమంటూ! పవన్ కళ్యాణ్‌కు వైసీపీ నేత అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరోలు వచ్చి తమకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదన్నారు. తోటి హీరోను అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం అంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: మీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది: పవన్‌పై అంబటి సెటైర్! పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్ వేశారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి.. మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం అంబటి ట్వీట్ చేశారు. By Seetha Ram 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn