ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: బాలకృష్ణ డైలాగులు చెప్పకు.. చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్..! అభివృద్ధిపై చర్చకు రావాలంటూ చంద్రబాబు.. బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబుకి సవాల్ చేసే నైతిక హక్కు లేదని అన్నారు. జగన్ సిద్దం సభలు చూశాక.. టీడీపీ నేతల బ్రమలు తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. By Jyoshna Sappogula 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: నాలుక మడతపడకుండా చూస్కో.. లోకేష్‌కు మంత్రి అంబటి కౌంటర్ నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్లో.."నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ ట్వీట్ చేశారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: రాజధానిపై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్.. ఏపీకి రాజధాని ఏదంటే ప్రస్తుతానికి అమరావతి అని చెబుతానన్నారు మంత్రి అంబటి. అయితే తమ నినాదం, విధానం మాత్రం మూడు రాజధానులేనన్నారు. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV UnCensored : పవన్ నాలుగో పెళ్లిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు! మంత్రి అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో ఆయన టికెట్ గురించి, షర్మిల రాజకీయ భవితవ్యం గురించి,పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి, బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర గురించి, ఆంధ్రాలో వైసిపి జోరు గురించి ఇలా అనేక అంశాలపై ఆర్టీవి అన్సెన్సార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఆసక్తికర సమాధానాలిచ్చారు. By Nedunuri Srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్! ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? అని మంత్రి అమర్నాథ్ అన్నారు. 'Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!' అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: మంత్రి రజినీ ఆఫీసు పై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు! ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇతర నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. By Nikhil 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ తో టీడీపీకి ప్రయోజనం సున్నా: అంబటి ఫైర్ ప్రశాంత్ కిశోర్ ఈ రోజు చంద్రబాబుతో కలవడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా.. పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు చేసేది షో మాత్రమే.. మంత్రి అంబటి చురకలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతీ సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం కలిగింది అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn