Cine Critic Dasari Vignan Interview | ఫ్యాన్స్ వార్ ట్రోలింగ్ షురూ | Peddi Vs Dragon | RTV
Kodali Nani : హ్యాపీ బర్త్ డే నాన్న.. తారక్ కు కొడాలి నాని బర్త్ డే విషెస్!
టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటుండగా.. సినీరాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.
ఫ్యాన్స్ ని టచ్ చెయ్యొద్దు | NTR Serious On Security Guards | Jr NTR Birthday Celebration | RTV
V.V. Vinayak Adhurs 2: "ఒరేయ్ చారి..! “అదుర్స్ 2” ఇక లేనట్టే రా..!!" వి.వి.వినాయక్ సంచలన వ్యాఖ్యలు..
వి.వి.వినాయక్ తాను ఫామ్ తగ్గిందని అంగీకరిస్తూ, కొత్త ఐడియాలు లేకపోతే సినిమాలు చేయకూడదని చెప్పారు. అదుర్స్ కి సీక్వెల్ అవసరం లేదని, బలవంతంగా తీస్తే మొదటి భాగం మజా రాదని స్పష్టం చేశారు. దీంతో “అదుర్స్ 2” వచ్చే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది.
Tollywood: ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ మిస్సింగ్..?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి రిసెప్షన్‌కు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి కొంతమంది స్టార్లు ముందస్తు పనుల వల్ల రాలేదు. ప్రస్తుతం ఈ స్టార్లు తమ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Devara 2: దేవర 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా..? క్లీరిటీ కోసం Jr NTR ఫ్యాన్స్ వెయిటింగ్..!
దేవర 2 కోసం Jr NTR- కొరటాల శివా టీమ్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, రూమర్స్ ప్రకారం ప్రాజెక్ట్ ప్రస్తుతం షెల్ఫ్‌లో ఉండే అవకాశం ఉంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, ఫాలోఅప్ కథ కొంత బలవంతంగా అనిపించడంతో, Jr NTR ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
JR NTR: ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫొటోలు వైరల్ .. పోలీసులను ఆశ్రయించిన ఫ్యాన్స్!
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2026/05/20/tarak-2026-05-20-12-58-49.jpg)
/rtv/media/media_files/2026/03/25/v-v-vinayak-adhurs-2-2026-03-25-07-32-10.jpg)
/rtv/media/media_files/2026/03/07/tollywood-2026-03-07-07-17-27.jpg)
/rtv/media/media_files/2025/11/25/devara-2-2025-11-25-09-59-04.jpg)
/rtv/media/media_files/2025/10/22/jr-ntr-2025-10-22-19-33-41.jpg)
/rtv/media/media_files/2025/09/19/jr-ntr-accident-2025-09-19-17-05-39.jpg)