సినిమా Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది . By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పుష్ప -2, జూనియర్ ఎన్టీఆర్ పై అంబటి హాట్ కామెంట్స్.. ఎవడ్రా ఆపేది! ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరని వైసీపీ నేత అంబటి రాంబాంబు అన్నారు. ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు పుష్ప2 సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Narne Nithin's Engagement | RTV నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఓటీటీలోకి 'దేవర' రాక.. అప్పుడేనా? ఎన్టీఆర్ 'దేవర' మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం నవంబరు 8 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నా పిల్లలు సినిమాల్లోకా? కరెక్ట్ కాదు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ 'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన కుమారుల గురించి తారక్ మాట్లాడారు. వాళ్లను సినిమాల్లోకి రండి, యాక్టింగ్ నేర్చుకోండని బలవంతపెట్టను. నన్ను వాళ్లు నటుడిగా చూస్తున్నారు. ఫ్యూచర్ లోనూ వాళ్ల నాన్నలాగే హీరోలం కావాలని కోరుకుంటారని అన్నారు. By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా థియేటర్స్ లో 'దేవర' న్యూ వెర్షన్.. 'దావూదీ' సాంగ్ తో కొత్త సీన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్లో ఈ రోజు నుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film బడా బాబులు అంతా ఒకే మాట చెబుతున్నారు...! | Samantha | konda Surekha | Chai | NTR | Chiru | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Tollywood Vs Reventh Reddy| తాట తీస్తాం | Konda Surekha | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' ఊచకోత.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే..! ఎన్టీఆర్ 'దేవర' రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల వసూళ్ళు చేసింది. మూడో రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By Archana 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn