సినిమా Pushpa Team: పుష్ప టీమ్‌కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్ పుష్ప టీమ్‌కు మరో షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకో పిటిషన్ ఫైలైంది. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. దీనిపై కోర్టు రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: దటీజ్ పుష్పరాజ్.. బాస్కెట్ బాల లీగ్ లో బన్నీ 'పీలింగ్స్' పాట.. అదరగొట్టిన డాన్సర్స్ NBA లీగ్ హాఫ్-టైమ్ బ్రేక్ లో పుష్ప2 లోని 'పీలింగ్స్' పాటను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ బ్లూ, గోల్డ్ దుస్తులను ధరించి నృత్యకారులు ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శన ఇచ్చారు. By Archana 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 Closing Collection: రికార్డ్స్ రప్పా రప్పా.. పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ పోస్టర్ వైరల్! ఎన్ని కోట్లంటే అల్లు అర్జున్ 'పుష్ప2' థియేటర్ తో పాటు ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ని వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్! లక్షల మందికి అభిమాన హీరో అయిన అల్లు అర్జున్.. తన డైరెక్టర్ సుకుమార్ కి అభిమాని అయ్యారట. తనకు సుకుమార్ కేవలం ఒక వ్యక్తి కాదని, అతను ఒక భావోద్వేగమని అన్నారు. సుకుమార్ కి తాను పెద్ద అభిమానిని అంటూ డైరెక్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు." By Archana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సుకుమార్ మా జీవితాలకు అర్థం తీసుకొచ్చారు..అల్లు అర్జున్ పుష్ప 2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటీటీలో కూడ ప్రభంజన క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా పుష్ప 2 థాంక్స్ మీట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ..క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ కే దక్కుతుందని చెప్పారు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పుష్ప రాజ్ సక్సెస్ మీట్ .. మీడియా ముందుకు అల్లు అర్జున్! అల్లు అర్జున్ 'పుష్ప2' రూ.1800 కోట్లతో వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం నేడు సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నారు. By Archana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్! మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. ఇది అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి By Nikhil 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రామ్ చరణ్ ను నెట్టేసిన అల్లు అర్జున్.. || Ram Charan VS Allu Arjun || Game Changer VS Pushpa || RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వేళ.. అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. పుష్ప కా బాప్ అంటూ! సంద్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి అల్లు ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. నేడు అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా బన్నీ, అతడి భార్య, తల్లి ఒకదగ్గర ఉన్నారు. తనతండ్రి అల్లు అరవింద్ కోసం బన్నీ ‘పుష్ప కా బాప్’ అంటూ ఓ కేక్ ఏర్పాటు చేశాడు. అది వైరల్ అవుతోంది. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn