నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Narne Nithin's Engagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
ఎన్టీఆర్ 'దేవర' మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం నవంబరు 8 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన కుమారుల గురించి తారక్ మాట్లాడారు. వాళ్లను సినిమాల్లోకి రండి, యాక్టింగ్ నేర్చుకోండని బలవంతపెట్టను. నన్ను వాళ్లు నటుడిగా చూస్తున్నారు. ఫ్యూచర్ లోనూ వాళ్ల నాన్నలాగే హీరోలం కావాలని కోరుకుంటారని అన్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రికల్ వెర్షన్లో ఈ రోజు నుంచి జత చేయబోతున్నట్లు ప్రకటించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం.
ఎన్టీఆర్ 'దేవర' రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల వసూళ్ళు చేసింది. మూడో రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లును సాధించింది. రెండవ రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 40 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.