ఇంటర్నేషనల్ Joe Biden: పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం అమెరికా అధ్యక్షునిగా పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్‌ను విమర్శించిన అమెరికా వైద్య నిపుణులు డా.ఆంటోనీ ఫౌచి, అలాగే రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లే తదిరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. By B Aravind 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్ ఎక్కడ గడిపారో తెలుసా? అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది.ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది. By Bhavana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ -బైడెన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ? జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్‌కు షాకిస్తున్న డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌కు డెమోక్రాట్లు షాకిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ.. ఫెడరల్ జడ్జిల నియామకాలను చేపడుతోంది. సెనెట్ ఆమోదం పొందిన జడ్జిలను తొలగించే అధికారం ఎవరికీ లేకపోవడంతో.. ట్రంప్‌కు షాకిచ్చేలా డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారతీయ అమెరికన్లతో.. వైట్‌హౌస్‌లో బైడెన్ దీపావళి వేడుకలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి జిల్ బైడెన్‌తో పాటు ఇండో అమెరికన్లతో కలిసి వైట్ హౌస్‌లోని బ్లూ రూమ్‌లో దీపం వెలిగించి దీపావళి వేడుకలను నిర్వహించారు. By Kusuma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: ప్రపంచానికి మంచి రోజు: జో బైడెన్! ఉగ్రసంస్థ హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden: నస్రల్లా హత్య న్యాయమైన చర్య: బైడెన్! హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యాయమైన చర్యగా సమర్థించారు. నస్రల్లా కారణంగాహెజ్బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్ తెలిపారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn