ఇంటర్నేషనల్ Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 4న ట్రంప్,కమలా హారిస్ మధ్య లైవ్ డిబేట్! ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్‌తో సెప్టెంబర్ 4న లైవ్ డిబేట్ చర్చలో పాల్గొననున్నారు. ఇప్పటికే కమలా హారిస్ పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు హారిస్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 4న జరిగే లైవ్ డిబేట్ ఇప్పుడు ఆసక్తి గా మారింది. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu USA Elections: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్ ఒబామా.. వీడియో వైరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతిచ్చారు. హారీస్‌కు ఫోన్ చేసి మద్దతు ఇచ్చినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాకు హారిస్ మంచి అధ్యక్షురాలు అవ్వగలదని భావిస్తున్నామని.. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Elections: బైడెన్ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగిన జో బైడెన్.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతిచ్చారు. అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు హారిస్‌కు మద్దతివ్వలేదు. మరోవైపు ట్రంప్ కూడా.. బైడెన్ కంటే కమలా హరీస్‌ను ఓడించడం చాలా తేలికని ఓ వార్త సంస్థతో అన్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్! అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని వెల్లడించారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న జో బైడెన్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయనున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: బైడెన్ కు కరోనా పాజిటివ్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : నేను చనిపోయానని అనుకున్నా : ట్రంప్ ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నానని. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn