ఇంటర్నేషనల్ USA : దేవుడే నన్ను రేసులో నుంచి పొమ్మని చెప్పాలి- జో బైడెన్ ప్రెసిడెంట్ డిబేట్లో తాను అస్వస్థతకు గురయ్యానని...చాలా అలిసిపోయానని అందుకే గెలవలేకపోయానని అన్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. దేవుడు మాత్రమే తనను అధ్యక్ష రేసులో నుంచి తప్పించగలడని చెప్పారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడడానికి తానే ఉత్తమ అభ్యర్ధినని ఆయన అన్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ముఖాముఖి కార్యక్రమంలో ట్రంప్, బైడెన్ వ్యక్తిగత విమర్శలు! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓ టీవి షో లో నిర్వహించిన ముఖాముఖిలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ ఒక దోషని బైడన్ అంటే బైడన్ ఓ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని ట్రంప్ అభివర్ణించాడు.ఈ ముఖాముఖిలో ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Elections: రేపే బైడెన్ - ట్రంప్ మధ్య డిబేట్.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం డిమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్ ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden : వేదిక మీద కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్ అయిపోయిన బైడెన్.. ! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేదిక మీద కొన్ని క్షణాల పాటు అలా ఫ్రీజ్ అయిపోయారు. కొద్ది సేపు చలనం లేకుండా నిల్చున్న ఆయనను చూసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US : నా రూటే సపరేటు.. జీ 7 లో అమెరికా అధ్యక్షుని వింత ప్రవర్తన! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటలీలో జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ భలే వింతగా ప్రవర్తించారు.జీ7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కరే మరో వైపు వెళ్లిపోయారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: ప్రధాని మోదీకి.. బైడెన్, పుతిన్ అభినందనలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn