నేషనల్ Union Home Minister Amit Shah: ‘ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాశ్మీర్‌ను నాశనం చేశారు’ రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల గురించి మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాశ్మీర్‌ను నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వానికి దేశభద్రతే ముఖ్యమని అమిష్ షా చెప్పుకొచ్చారు. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రమాదం అంచున భారత్.. ? | Danger Zone In India | Earthquake Affected Area | Delhi | RTV By RTV 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం J&K లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 2(C)తో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని, ఆయుధాలు అందిస్తున్నారని ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. By K Mohan 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pulwama attack: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా? పుల్వామా అటాక్‌కు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాదులు 19 మంది పాల్పడినట్లు NIA గుర్తించింది. అందులో ఏడుగురిని ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయగా, మరో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. ఐదుగురు దొరకలేదు. 2019లో అటాక్ జరగ్గా 2020 ఆగస్ట్ లో దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ ఇచ్చింది. By K Mohan 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Omar Abdullah: మీరు ఇలాగే కొట్టుకొని చావండి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రామాయణం సీరియల్ కు సంబంధించిన జిఫ్ ను షేర్ చేశారు. ఇండియా కూటమిలోని పార్టీలు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అర్ధం వచ్చేలా ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ రైలు పరుగులు, వీడియో వైరల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా వందేభారత్ రైలు ఈ చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి జమ్మూకశ్మీర్‌లోని బుధాల్ గ్రామంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.. ఈ మరణాలకు అంటువ్యాధి కాదని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్‌లో పేలుడు జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్ మైన్ పేలింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న పెట్రోలింగ్ జీప్‌కు ఇది జరగింది. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: మోదీ చేతుల మీదుగా నేడు జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్ ప్రధాని మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. By Krishna 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn