Jammu and Kashmir News : అర్ధరాత్రి భారీ పే*లుడు | Blast near Kashmir | Srinagar Nowgam PS | RTV
Big Blast: జమ్మూ కశ్మీర్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
AK-47 Rifle: డాక్టర్ లాకర్లో AK-47 రైఫిల్.. వెలుగులోకి సంచలన విషయాలు
జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ప్రభుత్వ మాజీ వైద్యుడు అదిల్ అహ్మద్ రాథర్ లాకర్లో ఏకే-47 రైఫిల్ లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. శ్రీనగర్ పోలీసులు, అనంతనాగ్ జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్ (JIC) సాయంతో ఈ విషయం బ యటపడింది.
Pakistan : POKలో కాల్పులు.. 12 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.
Pahalgam Terror Attack: ఇంటిదొంగ.. ఉగ్రవాదులకు సహయం చేసిన దేశద్రోహి అరెస్ట్
కుల్గామ్‌కు చెందిన కటారియా ఉగ్రవాదులకు అడవుల గుండా ప్రయాణించడంలో సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది. గతంలో ఈ దాడికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
Ladakh : లడఖ్‌లో ఆందోళనలు.. నలుగురి మృతి
లడఖ్ రాజధాని లేహ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6షెడ్యూల్లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/15/jk-blast-2025-11-15-10-17-22.jpg)
/rtv/media/media_files/2025/11/15/blast-2025-11-15-06-27-17.jpg)
/rtv/media/media_files/2025/11/09/ak-47-rifle-2025-11-09-07-32-43.jpg)
/rtv/media/media_files/2025/10/02/pok-2025-10-02-16-42-24.jpg)
/rtv/media/media_files/2025/09/24/nia-2025-09-24-20-56-47.jpg)
/rtv/media/media_files/2025/09/24/ladkh-2025-09-24-14-23-26.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)